అనూహ్య రీతిలో ప్రదర్శన కనబరిచిన కు౦చవానిపాలె౦ గ్రామ తీర్థం

570చూసినవారు
అనూహ్య రీతిలో ప్రదర్శన కనబరిచిన కు౦చవానిపాలె౦ గ్రామ తీర్థం
సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల వారి తీర్థం, సరిక్రొత్త రీతిలో మునగపాక మండలానికి చెందిన కు౦చవానిపాలె౦ గ్రామంలో నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. దీనిలో మన ఏపి ప్రభుత్వ పార్టీ గుర్తులు 1, వైసీపీ 2, తెలుగుదేశం, 3, జనసేన, సి౦బల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, బహుమతులు కూడా గెలిచి ఆశ్చర్యానికి గురి చేశాయి.

సంబంధిత పోస్ట్