చేతిలో పేలిన సెల్ ఫోన్ (షాకింగ్ వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఓ మొబైల్ షాప్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఫోన్‌లోని ఉన్న బ్యాటరీని తీస్తుండగా మొబైల్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే షాప్ ఓనర్ కాలిపోతున్న ఫోన్‌ని విసిరేశాడు. దీంతో అతని చేయి స్వల్పంగా కాలి గాయమైంది. అక్కడ దుకాణదారుడితో పాటు మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ ప్రమాదం నుంచి ఆయన కూడా బయటపడ్డారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్