నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడుకు జగన్ సవాల్

73చూసినవారు
నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడుకు జగన్ సవాల్
నర్సీపట్నం ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ బుధవారం సవాల్ విసిరారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందన్నారు. దీంతో ‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’ అని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్