నర్సీపట్నం: ఉద్యోగ భద్రత కల్పించాలి

59చూసినవారు
మూడేళ్ల కాలపరిమితి సర్కులర్ ను రద్దు చేయాలని నర్సీపట్నం వెలుగు కార్యాలయం వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వీవీ. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, ఇన్యూరెన్స్ సదుపాయం కల్పించడంతో పాటు బకాయి ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, వీవోఏలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్