భ‌ర్త‌ను రేవెట్టిన భార్య‌

51చూసినవారు
విశాఖ సీతమ్మధారలో ఓ భార్య భర్తను చితకొట్టింది. మరొక మహిళతో కలిసి వేరొకచోట కాపురం పెట్టాడనే విషయం తెలిసి అక్కడికి వెళ్లింది. గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకుని దాడి చేసింది. కొంతకాలంగా వివేక్ దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు వివేక్‌. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉండడం ఏంటని ప్రశ్నిస్తుంచిన ఆమె. తన కోపాన్నంతా చేతల్లో చూపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్