విశాఖ తీరంలో అద్భుత లేజర్ షో

74చూసినవారు
విశాఖ తీరంలో శనివారం భారత నేవీ విన్యాసాలు అద్భుతంగా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు సాగర తీరానికి చేరుకొని నేవీ విన్యాసాలు తిలకించారు. నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్లపై నిషేధం విధించారు. ఈ విన్యాసాల్లో వివిధ రకాల యుద్ధ నౌకలు, విన్యాసాలు అందరినీ అలరించాయి. మేక్ ఇన్ ఇండియా, ఇండియన్ నేవీ అక్షరాలతో లేజర్ కాంతులతో జిగేలుమన్నాయి. లైటింగ్ తో ఆకర్షణీయంగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్