విశాఖ: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

54చూసినవారు
విశాఖ: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
అక్రమ, అనైతిక సాంకేతిక నిపుణులు బరితెగించి అడ్డదారుల్లో బ్యాంకు వినియోగ దారులనువినియోగదారులను నిలువు దోపిడిదోపిడీ చేస్తున్నారని, అలాంటి వారి ఆట కట్టించాలంటే వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపోలీస్విశాఖపట్నం పోలీసు కమిషనర్ శంఖ భ్రతభ్రత్ బాగ్చి పేర్కొన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ ఇంక్లూజన్ అండ్ సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ చేయడంలో స్కిమ్మింగ్, హ్యాకింగ్, మెయిల్ స్పూఫింగ్, ఫిషింగ్ లేదా విషింగ్ పద్ధతుల ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్