విశాఖ: భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ళు జైలు

85చూసినవారు
విశాఖ: భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ళు జైలు
భర్త వేధింపులు తాళలేక భార్య మృతిచెందిన కేసులో భర్తకు ఏడేళ్ళు జైలు శిక్షతో పాటు 85, 000 జరిమానా విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. గోపాలపట్నం కు చెందిన భోగిరాజు 2009లో గాయత్రిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించడు. దీంతో గాయత్రి 2016 డిసెంబర్ 2న ఆత్మహత్య చేసుకుంది. దీంతో పై విధంగా కోర్టు తీర్పునిచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్