కోటవురట్ల: ఆక్రమణలను తొలగించిన అధికారులు

51చూసినవారు
మండల కేంద్రమైన కోటవురట్ల జంక్షన్లో గురువారం ఆక్రమణలను ఆర్ అండ్ బి, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు ఆక్రమణ దారులు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకయుక్త ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిస్తున్నట్లు ఆర్ అండ్ బి ఏఈ నారాయణరెడ్డి తెలిపారు. మరో రెండు బడ్డీలను కూడా తొలగిస్తామని వారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్