పెద్దగొoది గ్రామంలో పాఠశాల మంజూరు చేయాలి

78చూసినవారు
పెద్దగొoది గ్రామంలో పాఠశాల మంజూరు చేయాలి
పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన మారుమూల గ్రామంలో పాఠశాల లేక బడిఈడు పిల్లలు గ్రామంలోనే నిరక్షరాస్యతగా మిగిలిపోయే అవకాశం ఉంది. గత పది సం. ముందు పెద్దగొoది గ్రామంలో పాఠశాల మంజూరు అయింది ప్రొఫెసర్ కూడా ఉంది. అధికారులు పెద్దగొoది గ్రామాన్ని సందర్శించి వెంటనే పాఠశాల సమస్యను తెలుసుకుని ఈ యొక్క గ్రామంలో పాఠశాల మంజూరు చేయాలని ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ పెదబయలు మండల ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎస్, భీముడు కోరారు.

సంబంధిత పోస్ట్