ఆదర్శంగా నిలుస్తున్న వన్నాడ గ్రామస్తులు మరియు యువత

80చూసినవారు
ఆదర్శంగా నిలుస్తున్న వన్నాడ గ్రామస్తులు మరియు యువత
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గోమంగి పంచాయతీకి చెందిన వన్నాడ గ్రామంలో సర్పంచ్ మరియు యువత కలిసి వాలిబాల్ గ్రౌండ్ మరియు ఏదైనా శుభకార్యాలు నిర్వహించుటకు స్థలం లేనందున గ్రామ-సమీపంలో రహదారి పక్కన శ్రమదానంతో స్థలం చదును చేయుటకు మంగళవారం పూనుకున్నారు. చదును చేయలేని గట్టి మట్టిని ప్రొక్లైనర్ ను తెప్పించి, సొంత నిధులతో పనులు చేయించడం జరిగింది. ఈ విషయంలో పలువురు వన్నాడ గ్రామస్తులను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్