చిలీలో 69 రోజుల పాటు ఆపరేషన్

73చూసినవారు
చిలీలో 69 రోజుల పాటు ఆపరేషన్
చిలీలో 2010లో శాన్‌జోస్‌ బంగారు, రాగి గని కూలడంతో 33 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఏకంగా 69 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అలాగే 2002లో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని సోమర్‌సెట్‌ కౌంటీలో జరిగిన గని ప్రమాదం ఘటన సంచలనం రేపింది. 77 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత 9 మంది గని కార్మికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్