నేరాల అదుపుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

60చూసినవారు
నేరాల అదుపుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశించారు. పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్ ను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నేరాలకు సంబంధించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాల్లో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్