మహిళల భద్రతపై జనసేన వీడియో

57చూసినవారు
AP: మహిళల భద్రతపై జనసేన పార్టీ ఓ వీడియో విడుదల చేసింది. సామాజిక మార్పుతోనే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగుతాయని వీడియోలో పేర్కొంది. తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిపేలా ఈ వీడియోను రూపొందించింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని ఆపాలనే ఆలోచన సమాజానికి ఉండాలని గతంలో పవన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్