Mar 19, 2025, 02:03 IST/మేడ్చల్
మేడ్చల్
మేడ్చల్: విద్యార్థులకు విద్యతోపాటు వారి ప్రతిభను గుర్తించాలి
Mar 19, 2025, 02:03 IST
విద్యార్థులకు విద్యతోపాటు వారి ప్రతిభను గుర్తించేలా నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు కృషి చేసున్నారని ఏజియం బాలమేశ్వర్ అన్నారు. బోడుప్పల్ నారాయణ పాఠశాలలో మంగళవారం స్టూడెంట్స్ లెడ్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ జి ఎమ్ బాలపరమేశ్వర్ మాట్లాడుతూ. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు.