రావికమతం నూతన ఎమ్మార్వో గా బి వెంకటరమణ

83చూసినవారు
రావికమతం నూతన ఎమ్మార్వో గా బి వెంకటరమణ
రావికమతం మండలానికి నూతన ఎమ్మార్వోగా నియమితులైన బి. వెంకటరమణ పదవ బాధితులను స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సంబంధిత సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విధులు నిర్వహిస్తామన్నారు. సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్