రావికమతం: మహిళా రైతులకు పెరటి తోటలపై అవగాహన సదస్సు

57చూసినవారు
రావికమతం: మహిళా రైతులకు పెరటి తోటలపై అవగాహన సదస్సు
కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రావికమతం మండలం మత్స్యవానిపాలెం గ్రామంలో శుక్రవారం మహిళా రైతులకు పెరటి తోటలు పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఇంటి అవసరాలకు ఇంటిదగ్గర కాయగూరలు పండించడం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వృద్ధి చెందవచ్చని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్