జిల్లా స్థాయి క్రీడలకు జన్నవరం విద్యార్థులు ఎంపిక

66చూసినవారు
జిల్లా స్థాయి క్రీడలకు జన్నవరం విద్యార్థులు ఎంపిక
గత రెండు రోజులుగా రావికమతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి క్రీడలలో చోడవరం మండలం జన్నవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు వాలీబాల్, షటిల్ బ్యాట్మింటన్ క్రీడలలో పాల్గొని 14 మంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. రఘు, తరుణ్ రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా మంగళవారం పాఠశాలలో వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్