Feb 27, 2025, 14:02 IST/
ఇమాములు, మౌజాన్ల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం
Feb 27, 2025, 14:02 IST
AP: రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6 నెలల 6 నెలల గౌరవ వేతనాన్ని.. ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రంజాన్ మాసంకు ముందుగా చంద్రన్న కానుక అందిందన్న సంతోషంలో వారు ఉన్నారని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5000 మంది ఇమాములు, 5000 మౌజాన్లకు వేతనాలను చెల్లించేందుకు ఈనెల 18న ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.