విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం రైల్వే న్యూ కాలనీ ఓ సమావేశ మందిరంలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నారు. ఆల్
ఇండియా లెవెల్లో జర్నలిస్టులు సమస్యలపై డీజేయు పనిచేయడానికి సమయుతమైంది. ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్యవర్గం ఎన్నుకోవడం జాతీయ లెవెల్లో ఎన్నుకోవడం జరిగింది. జిల్లా స్థాయి కార్యవర్గం ఎన్నుకోవడంలో రెండు రోజుల సమావేశాలు అనంతరం ఆదివారం నూతన సభ్యుల్ని ఎన్నుకున్నారు.