జగదాంబ: ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలి

60చూసినవారు
జగదాంబ: ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలి
ఆహార పదార్థాల కల్తీని ప్రభుత్వం అరికట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖ నగరం జగదాంబ జంక్షన్ వద్ద ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె. అచ్యుత్, వై రాంబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్ యజమానులు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మేల్కొనాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్