ఔషధ మొక్కలు నాటుదాం

56చూసినవారు
ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదామని వ్యూస్ ఎన్ జి ఒ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీంరావు కోరారు. విశాఖలోని సమత డిగ్రీ కళాశాలలో మంగళవారం ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పని చేస్తుంది అన్నారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు.

సంబంధిత పోస్ట్