విశాఖ: 18న జీవీఎంసీలో గ్రీవెన్స్‌

76చూసినవారు
విశాఖ: 18న జీవీఎంసీలో గ్రీవెన్స్‌
విశాఖలోని జీవీఎంసీలో సోమవారం ఉదయం 11 నుంచి 1గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్టు మేయర్‌ హరి వెంకట కుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వినతులను నేరుగా సమర్పించుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరిస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్