విశాఖ: సాగరతీరాలను కాపాడుకుందాం

58చూసినవారు
విశాఖ: సాగరతీరాలను కాపాడుకుందాం
మన సముద్ర సంపదను మనమే కాపాడుకుందాం అని ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌ జాయింట్ డైరెక్టర్ జి విజయ కోరారు. సోమవారం సాయంత్రం గ్రీన్ క్లైమేట్ టీంఎన్‌జీవో, ఫిషింగ్ హార్బర్లో 10 వ జెట్టిని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సముద్రం ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను జెల్లీ ఫిష్ అనుకుని చేపలూ, తాబేళ్లు తిని మృతి చెందుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు మనమే తొలగించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్