విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు కీలక అడుగు

85చూసినవారు
విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు కీలక అడుగు
విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దాంతో జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ అయింది. విశాఖలో నిర్మించే ఈ కార్యాలయాన్ని రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్