విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో దీపావళి సందర్భంగా గురువారం సాయంత్రం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ మేరకు షీలా నగర్ అయ్యన్ టపాసులు అమ్మకాలు జరిపే విక్రయాలు దగ్గర బారులు తీరారు జనం. ముందస్తు చర్యగా ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనల పాటిస్తూ విక్రయాలు చేపట్టారు. వ్యాపారస్తులు సాయంత్రం అయినా కొనుగోలుదారులు ఉత్సాహం చూపుతున్నారు. గతంతో పోలిస్తే టపాసులు రేట్లు భారీగా పెరిగాయని అంటున్నారు కొనుగోలుదారులు.