విశాఖ: సీఎం ఇంటి ముందు సూసైడ్ చేసుకుంటా: సుజన

75చూసినవారు
విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవి కిరణ్ భార్య సుజన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. సుజన మాట్లాడుతూ.. నా భర్తను ఆగష్టు 31న అదుపులోకి తీసుకొని కేసులు బనాయిస్తూ రాష్ట్రమంతా తిప్పుతున్నారని వాపోయింది. ముందే ఆయన హార్ట్ పేషెంట్.. కలుద్దామని వెళ్తే కలవనివ్వడం లేదని అన్నారు. ఇలానే చేస్తే సీఎం ఇంటి ముందు సూసైడ్ చేసుకుంటా' అని కన్నీరు పెట్టుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్