విశాఖ: తీర భద్రత పై సమీక్ష

69చూసినవారు
విశాఖ: తీర భద్రత పై సమీక్ష
విశాఖ వేదికగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మలబార్-2024 సముద్ర విన్యాసాల్లో భాగంగా శుక్రవారం భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ నౌకాదళ అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ భద్రతలో అనుసరించాల్సిన వ్యూహంపై పరస్పర అభిప్రాయాలు తెలియజేశారు. నేవీ అధికారులు పరస్పర నౌకలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్