రూ.76 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: పవన్

65చూసినవారు
రూ.76 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: పవన్
AP: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం విజయవాడలో జలజీవన్ మిషన్ అమలుపై వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు రూ.76 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించి.. పూర్తి వివరాలతో రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం రూ.26 వేల కోట్లు అడిగిందని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్