పశుసంవర్థకశాఖలో త్వరలో 297 పోస్టుల భర్తీ

71చూసినవారు
పశుసంవర్థకశాఖలో త్వరలో 297 పోస్టుల భర్తీ
AP: రాష్ట్రంలోని పశు సంవర్థకశాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్‌సీ భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్