పెళ్లయిన 18 ఏళ్లకు సంతానం.. 14 నెలలకే మృతి

51చూసినవారు
పెళ్లయిన 18 ఏళ్లకు సంతానం.. 14 నెలలకే మృతి
రాజస్థాన్‌లోని సారెడి బాడి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెళ్లయి 18 ఏళ్లకు పుట్టిన చిన్నారి 14 నెలలకే మరణించాడు. హీరెన్ జోషి కుమారుడు మాన్విక్ ఆడుకుంటూ పొరపాటున విక్స్ మూత మింగేసి సృహా తప్పి పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేరు. దాంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే తనువు చాలించాడు. చిన్నారి మృతితో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్