YCP చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తాం: సీఎం

83చూసినవారు
YCP చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తాం: సీఎం
AP: వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను విధ్వంసం చేయాలన్న ఆలోచన తమకు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘గతంలో టీడీపీ సర్కారు PPP విధానంలో పోర్టులను పూర్తిచేయాలనుకుంది. వైసీపీ ప్రభుత్వం వాటిని EPC(ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానానికి మార్చింది. ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల యథావిధిగా కొనసాగిస్తాం’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్