కేంద్రం ప్రకటన.. వారికి రూ.25,000/-

74చూసినవారు
కేంద్రం ప్రకటన.. వారికి రూ.25,000/-
దేశంలో రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్పించే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదును పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితుడిన ఆస్పత్రికి తరలించే వ్యక్తికి ప్రస్తుతం ఇస్తున్న రూ.5,000 సరిపోవడం లేదని చెప్పారు. దీంతో ఆ మొత్తాన్ని రూ.25,000 ఇస్తామని ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్