తప్పు చేసిన వారిని వదిలిపెట్టం: CM చంద్రబాబు

76చూసినవారు
తప్పు చేసిన వారిని వదిలిపెట్టం: CM చంద్రబాబు
ప్రభుత్వంపై చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 'మేం ఎవరినీ రాజకీయ బాధితులను చేయం. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టం. 36 మందిని చంపేశారని వైసీపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేశారు. మృతుల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వమంటే ఇవ్వలేదు. పొలిటీషియన్లు పేపర్, టీవీలు పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్