ఆరోగ్య శ్రీ సేవలు ఆపబోం: మంత్రి సత్యకుమార్

80చూసినవారు
ఆరోగ్య శ్రీ సేవలు ఆపబోం: మంత్రి సత్యకుమార్
ఆరోగ్య శ్రీ సేవలు ఆపబోమని ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు. మొత్తం రూ.2100 కోట్ల బకాయిలు ఉండగా.. ఇప్పటికే రూ.362 కోట్లు ఇచ్చామన్నారు. త్వరలో మరో 300 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్