అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం: బొత్స

83చూసినవారు
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం: బొత్స
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఎమ్మెల్సీ సర్టిఫికెట్‌ను బొత్స తీసుకున్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని బొత్స హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్