MBBS యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్

57చూసినవారు
MBBS యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి యాజమాన్య కోటా (బీ, సీ) కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 రాత్రి 9 గంటల వరకు వీలుంది. 25 కళాశాలల్లో 1,914 సీట్లు ఉండగా.. బీ కేటగిరీలో 1,318, సీ కేటగిరీలో 596 సీట్లు ఉన్నాయి. వెబ్‌సైట్: http://drntr.uhsap.in పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్