సిద్ధాంతంలో న్యూట్రిషన్ డే ప్రోగ్రాం

64చూసినవారు
సిద్ధాంతంలో న్యూట్రిషన్ డే ప్రోగ్రాం
పెనుగొండ మండలం సిద్ధాంతం సచివాలయం 2 అరుంధతి కాలనీలో గురువారం అంగన్ వాడి సెంటర్లో పౌష్టికాహార మహోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా అంగన్ వాడి కేంద్రంలో ఏఎన్ఎం చంద్రకుమారి ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులు, సమస్యల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సువర్ణ కుమారి, ఆశ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్