పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అంబేద్కర్ సెంటర్ నుండి స్టాఫ్ డయేరియా అవగాహన ర్యాలీను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి. నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అచ్చర వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, డయేరియాను అరికట్టేందుకు నేటి నుండి ఆగస్టు 31 వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.