చదువుకుంటే సమాజంలో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు

79చూసినవారు
చదువుకుంటే సమాజంలో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు
కుటుంబంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఆ కుటుంబం సమాజంలో ఒకగుర్తింపు పొందుతుందని, ఎంతోమంది పేదవారు మధ్య తరగతి కుటుంబం వారుఇటీవల కాలంలో పిల్లలను పనిలో పెట్టి ధనార్జన చేస్తున్నారని, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఏఆర్కేఆర్ హైస్కూల్ ప్రధానోపాద్యాయులు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడికి పోదాం రా కార్యక్రమం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్