గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ కు తరలివచ్చిన జనం

575చూసినవారు
భీమవరం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ పాదయాత్ర చేస్తూ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.