భర్తకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ భార్య ఎన్నికల ప్రచారం

84చూసినవారు
భర్తకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ భార్య ఎన్నికల ప్రచారం
తన భర్త టిడిపి, జనసేన, బిజెపి కూటమి నరసాపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి నాయకుర్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన భార్య బొమ్మిడి సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శుక్రవారం నరసాపురం మండలం లక్ష్మనేశ్వరం మల్లెపూడి మేరక, దేవుని తోట గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తన భర్తను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్