అబ్బిరాజుపాలెంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

67చూసినవారు
అబ్బిరాజుపాలెంలో చిరంజీవి జన్మదిన వేడుకలు
యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలో జనసేన నాయకులు, మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో గురువారం చిరంజీవి జన్మదిన వేడుకలు స్కూల్ వద్ద జరిపారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి స్కూలు పిల్లలకు భోజనం ప్లేట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా చిరంజీవి యువత కార్యవర్గ సభ్యులు శిరిగినీడి అంజనీ కుమార్ మాట్లాడుతూ. స్వయంకృషితో పైకొచ్చి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన గొప్ప వ్యక్తి చిరంజీవి అన్నారు.

సంబంధిత పోస్ట్