ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ సంఘ పాలకొల్లు డివిజన్ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ను అమరావతి సచివాలయంలో కలుసుకున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే బిల్లు కమీషన్ నేరుగా వారి అకౌంట్లో పడుతుందని ప్రస్తుతం స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ వీరికి కమీషన్ ఇస్తున్నారు. అయితే ఒక్కో బిల్లు నుండి సుమారుగా 80 పైసల నుండి ₹. 1 వరకు మొత్తంగా నెలకు 5, 000 నష్టపోతున్నామన్నారు.