విధుల్లో చేరిన తణుకు తహసిల్దార్ వర్మ

61చూసినవారు
తణుకు తహసిల్దార్ గా డివిఎస్ఎస్ అశోక్ వర్మ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రావులపాలెం నుంచి బదిలీపై వచ్చిన వర్మ ఈ మేరకు విధుల్లోకి చేరారు. గతంలో తణుకు పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్ గా పనిచేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తణుకు మండలంలోని రెవెన్యూ సంబంధించి ఇబ్బందులను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తహసీల్దార్ వర్మకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్