అత్తిలి మండలం మంచిలి గ్రామ సచివాలయం వద్ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశ సిబ్బంది పాల్గొన్నారు. రోజులు పిల్లల నుంచి యుక్త వయసు పిల్లలకు వయసుని బట్టి, వ్యాధినిరోధక టీకాలు వేశారు.