నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధి

84చూసినవారు
ఆగస్టు 15 నాటికి ఉండి నియోజకవర్గంలోని పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధి మరియు పలు పాఠశాలల మరమ్మత్తుల పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. దాతల సహకారాలతో నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధి కూడా జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా ఆగస్టు 15 నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్