చిన్నమల్లంలో బీజేపీ సభ్యత్వం నమోదు

56చూసినవారు
చిన్నమల్లంలో బీజేపీ సభ్యత్వం నమోదు
పెనుగొండ మండలంలోని చిన్నమల్లం గ్రామంలో బీజేపీ మండలాధ్యక్షులు నాగూర్ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకట రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, గ్రామాల్లో పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నాయకులు సుమన్, నాగయ్య , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్