పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో శనివారం జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు.