పెనుమంట్ర: ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

52చూసినవారు
పెనుమంట్ర: ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని స్థానిక శివరావుపేట ప్రాంతంలో ఉన్న ఎంపీపీ పాఠశాలను మండల ఎడ్యూకేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినీ, విద్యార్థులను వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగి వారి విద్యా నైపుణ్యాన్ని పరిశీలించి, సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రిక, చైర్మన్, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్